సోషల్ మీడియా ద్వారా ఆర్యవైశ్యుల పైఅసత్య ప్రచారం, పరువు నష్టం చేస్తున్న. చినిపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ “పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు చేయాలని ఆర్యవైశ్య రాష్ట్ర నేత తటవర్తిరమేష్ ఆధ్వర్యంలో కావలి వైశ్యులు ఒన్ టౌన్ సిఐ ఫిరోజ్ కి ఫిర్యాదు చేశారు.
, సమాజ విద్వేష ప్రేరేపణ మరియు పథకం ప్రకారం నిర్వహిస్తున్న సైబర్ దుష్ప్రచారంపై ఫిర్యాదు-సంబంధిత చట్టాల ప్రకారం యఫ్.ఐ.ఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
గత కొంతకాలంగా ఆయన ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్య వైశ్య సమాజాన్ని, ఆ సమాజ నాయకులను కుల పెద్దలను లక్ష్యంగా చేసుకుని అసత్య, అవమానకర, దూషణాత్మక మరియు విద్వేషపూరిత వ్యాఖ్యలు, వీడియోలు మరియు పోస్టులను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు..అంతేకాకుండా. అనేక సోషల్ మీడియా ఖాతాలను వినియోగిస్తూ, మరికొంతమంది దెబ్బతీయడానికిఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చర్యల వల్ల వ్యక్తులతో సమన్వయంతో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తూ, ఆర్య వైశ్య సమాజ సమాజంలో ఉద్రిక్తతలు, విభేదాలు మరియు శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని ఆరోపించారు.

పంచ్ ప్రభాకర్ ను వెంటనే శిక్షించాలి రాష్ట్ర ఆర్యవైశ్య నేత తటవర్తి
సోషల్ మీడియా ద్వారా ఆర్యవైశ్యుల పైఅసత్య ప్రచారం, పరువు నష్టం చేస్తున్న. చినిపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ “పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు చేయాలని ఆర్యవైశ్య రాష్ట్ర నేత తటవర్తిరమేష్ ఆధ్వర్యంలో కావలి వైశ్యులు ఒన్ టౌన్ సిఐ ఫిరోజ్ కి ఫిర్యాదు చేశారు. , సమాజ విద్వేష ప్రేరేపణ మరియు పథకం ప్రకారం నిర్వహిస్తున్న సైబర్ దుష్ప్రచారంపై ఫిర్యాదు-సంబంధిత చట్టాల ప్రకారం యఫ్.ఐ.ఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా ఆయన ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్య వైశ్య సమాజాన్ని, ఆ సమాజ నాయకులను కుల పెద్దలను లక్ష్యంగా చేసుకుని అసత్య, అవమానకర, దూషణాత్మక మరియు విద్వేషపూరిత వ్యాఖ్యలు, వీడియోలు మరియు పోస్టులను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు..అంతేకాకుండా. అనేక సోషల్ మీడియా ఖాతాలను వినియోగిస్తూ, మరికొంతమంది దెబ్బతీయడానికిఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చర్యల వల్ల వ్యక్తులతో సమన్వయంతో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తూ, ఆర్య వైశ్య సమాజ సమాజంలో ఉద్రిక్తతలు, విభేదాలు మరియు శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని ఆరోపించారు.

