Saturday, 20 June 2026
  • Home  
  • నేషనల్ రీడర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

నేషనల్ రీడర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, జూన్ 19 ( పున్నమి న్యూస్ ): నేషనల్ రీడర్స్ డే సందర్భంగా అనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, IAS గారికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పుస్తకాలను అందజేశారు. పఠన సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం, అనపర్తి టౌన్‌కు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా

అనపర్తి, జూన్ 19 ( పున్నమి న్యూస్ ): నేషనల్ రీడర్స్ డే సందర్భంగా అనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, IAS గారికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పుస్తకాలను అందజేశారు.

పఠన సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం, అనపర్తి టౌన్‌కు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.