పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పర్యటనకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి పై BRS
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు స్పందించారు సిరిసిల్లకు వచ్చి వేములవాడ రాజన్నను దర్శించుకోవాలని సూచించారు సిరిసిల్ల అభివృద్ధిని చూసి కొడంగల్ లోను అదే తరహా అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు



