నెల్లూరు టౌన్ హాల్లో స్వాతంత్ర్య సమరయోధురాలు, పినాకిని గాంధీ ఆశ్రమ స్థాపకురాలు, బాలికా విద్యకు అంకితమైన పొణకా కనకమ్మ గారి జయంతి, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత చెలంచర్ల భాస్కర్ రెడ్డి, ఈతకోట సుబ్బారావు, పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొని మహనీయుల సేవలను స్మరించారు.

నెల్లూరు టౌన్ హాల్లో పొణకా కనకమ్మ, దువ్వూరి రామిరెడ్డి జయంతి వేడుకలు