Monday, 17 August 2026
  • Home  
  • *నలుగు వేడుకలలో వరుడుని ఆశీర్వదించిన సమన్వ కర్త వేదురుమల్లి రాంకుమార్ రెడ్డి*
- తిరుపతి

*నలుగు వేడుకలలో వరుడుని ఆశీర్వదించిన సమన్వ కర్త వేదురుమల్లి రాంకుమార్ రెడ్డి*

*( పున్నమి న్యూస్ ప్రతినిధి*కృష్ణ*) న్యూస్ ఆగస్టు 16 తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ నూతన వరుడును ఆశీర్వదించిన.నేదురుమల్లివాకాడు గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ పేపర్ రిపోర్టర్ వెంకట్ శరత్ కుమార్, స్వర్ణ లక్ష్మి కుమారుడు వెంకట అభిలాష్ కుమార్ నలుగు వేడుకలను నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపము లో ఏర్పాటు చేశారు. ఈ నలుగు వేడుకలలో పాల్గొని వరుడును,ఆశీర్వదించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపి సమన్వయకర్త.గౌరవ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి వెంట కోట, వాకాడు చిట్టమూరు మండలాలు చెందిన నాయకులు ఉన్నారు

*( పున్నమి న్యూస్ ప్రతినిధి*కృష్ణ*) న్యూస్ ఆగస్టు 16 తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ
నూతన వరుడును ఆశీర్వదించిన.నేదురుమల్లివాకాడు గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ పేపర్ రిపోర్టర్ వెంకట్ శరత్ కుమార్, స్వర్ణ లక్ష్మి కుమారుడు వెంకట అభిలాష్ కుమార్ నలుగు వేడుకలను నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపము లో ఏర్పాటు చేశారు. ఈ నలుగు వేడుకలలో పాల్గొని వరుడును,ఆశీర్వదించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపి సమన్వయకర్త.గౌరవ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి వెంట కోట, వాకాడు చిట్టమూరు మండలాలు చెందిన నాయకులు ఉన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.