నర్సంపేటలో మాజి ఎంమ్మెల్యే సుదర్శనరెడ్డి గారు వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఇటీవల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. పోలీస్ బలగాల పహారా మధ్య పెద్ది విగ్రహాన్ని తొలగించారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదిన రోజే విగ్రహం తొలగించడంపై చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, కాంగ్రెస్ నేతల విగ్రహాల దగ్గర పోలీసులు మోహరించారు.
నర్సంపేట లో ఉద్రిక్తత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలిగింపు
నర్సంపేటలో మాజి ఎంమ్మెల్యే సుదర్శనరెడ్డి గారు వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఇటీవల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. పోలీస్ బలగాల పహారా మధ్య పెద్ది విగ్రహాన్ని తొలగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదిన రోజే విగ్రహం తొలగించడంపై చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, కాంగ్రెస్ నేతల విగ్రహాల దగ్గర పోలీసులు మోహరించారు.

