నందలూరు మండలం అరవపల్లి విగ్నేశ్వరుని దర్శించుకున్న జడ్పీటీసీ గడికోటి సుబ్బారెడ్డి గారు. గడికోటి ఉషారాణి దంపతులు.
నేడు అనగా మంగళవారం నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా నందలూరు అర్వపల్లి బంగ్లా దగ్గర వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన గడికోటి సుబ్బారెడ్డి దంపతులను.
ఈ సందర్భంగా గడికటి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే,గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గడికోటి సుబ్బారెడ్డి. ఉషారాణి దంపతులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గణనాధునికి బానిసంచి మరియు కుంకుమ పసుపు జాకెట్ పంపిణీ కార్యక్రమం జరిపించినారు.గడికోటి సుబ్బారెడ్డి దంపతులను గణేష్ మండపం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరియు అరిగెల హరి బాబు, గురివిగారి వాసు, కలిసెట్టి ప్రసాద్, కొండేటి సుదర్శన్, నారపుశెట్టి వేణు, గురుపాటి రామ చంద్ర, యంబలూరు నరసింహ, సంపత్, నడివీధి సూరి, సుధీర్. పాల్గొన్నారు.

నందలూరు మండలం అరవపల్లి విగ్నేశ్వరుని దర్శించుకున్న జడ్పీటీసీ గడికోటి సుబ్బారెడ్డి గారు. గడికోటి ఉషారాణి దంపతులు.
నందలూరు మండలం అరవపల్లి విగ్నేశ్వరుని దర్శించుకున్న జడ్పీటీసీ గడికోటి సుబ్బారెడ్డి గారు. గడికోటి ఉషారాణి దంపతులు. నేడు అనగా మంగళవారం నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా నందలూరు అర్వపల్లి బంగ్లా దగ్గర వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన గడికోటి సుబ్బారెడ్డి దంపతులను. ఈ సందర్భంగా గడికటి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే,గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గడికోటి సుబ్బారెడ్డి. ఉషారాణి దంపతులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గణనాధునికి బానిసంచి మరియు కుంకుమ పసుపు జాకెట్ పంపిణీ కార్యక్రమం జరిపించినారు.గడికోటి సుబ్బారెడ్డి దంపతులను గణేష్ మండపం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరియు అరిగెల హరి బాబు, గురివిగారి వాసు, కలిసెట్టి ప్రసాద్, కొండేటి సుదర్శన్, నారపుశెట్టి వేణు, గురుపాటి రామ చంద్ర, యంబలూరు నరసింహ, సంపత్, నడివీధి సూరి, సుధీర్. పాల్గొన్నారు.

