Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

జిల్లా ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయ గ్రహీతకు సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జిల్లా ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయ గ్రహీతకు సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లా ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయ గ్రహీత పి.కిషోర్ తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీగా నియమితులైనందున దర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు,విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ సన్మానించి కిషోర్ మరిన్ని పదవులు,అవార్డుల పొందాలన్నారు.అకాడమీ కన్వీనర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఎంతో మంది యువకులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత…

జిల్లా ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయ గ్రహీత పి.కిషోర్ తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీగా నియమితులైనందున దర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు,విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ సన్మానించి కిషోర్ మరిన్ని పదవులు,అవార్డుల పొందాలన్నారు.అకాడమీ కన్వీనర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఎంతో మంది యువకులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత కిషోర్ దే అన్నారు.ఈ అవార్డు ఆయనకు ఒక ఆభరణమని ఇంకా మరిన్ని అవార్డులను పొందాలన్నారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కిషోర్ మాట్లాడుతూ జిల్లా లో క్రీడల అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *