Tuesday, 22 September 2026
  • Home  
  • దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
- అల్లూరి సీతారామరాజు

దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పార్ట్నర్స్ ఇన్ నేషనల్ బిల్డింగ్ (దేశ నిర్మాణంలో భాగస్వాములు) కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కళాశాలపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ప్రభుత్వం నిర్దేశించిన *…అనే నేను వీడియో క్యాంపెయిన్* లో భాగంగా అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రిన్సిపల్ డా సిహెచ్ కేశవరావు పిలుపునిచ్చారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె నిర్మల ఎన్ఎస్ఎస్ పిఓలు వై విజయలక్ష్మి, బి లచ్చన్న, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.