Sunday, 2 August 2026
  • Home  
  • ది అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్: ఎ మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్(ఆంగ్లం) గ్రంధం
- విద్య విజ్ఞానం

ది అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్: ఎ మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్(ఆంగ్లం) గ్రంధం

ది అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే గ్రంథాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన విషయం తెలిసిందే .అయితే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బి.వి. రాఘవులు గారు ఇటీవల“ది అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్: ఎ మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్” గ్రంథాన్భాన్ని రచించారు . ఆ గ్రంథం కులవ్యవస్థను మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషిస్తుంది. కులం కేవలం మతపరమైన భావజాలం లేదా సామాజిక హోదా మాత్రమే కాకుండా, శ్రమ విభజన, భూస్వామ్యం, ఉత్పత్తి సంబంధాలు, మిగులు విలువ దోపిడీతో ముడిపడి ఉందని రచయిత వివరిస్తారు. అంటరానితనం, కుల వివక్ష, హింస, పితృస్వామ్యాన్ని నిర్మూలించేందుకు భూ సంస్కరణలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అవసరమని పేర్కొంటారు. కార్మిక, రైతు ఉద్యమాలు కుల వ్యతిరేక పోరాటాన్ని ప్రధాన అజెండాగా స్వీకరించాలని, కుల నిర్మూలనను వర్గ దోపిడీ నిర్మూలనతో అనుసంధానించాలని ప్రతిపాదిస్తున్నారు. భారతదేశంలో కుల వ్యవస్థను అధ్యయనం చేదల్చుకున్నవారు తప్పక చదువ వలసిన గ్రంథం ఇది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.