రన్ న్యూస్ ప్రతినిధి మన్యం వీరేందర్ రెడ్డి సెప్టెంబర్ 24. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నేరెళ్ల శారద ఈరోజు ఉదయం లాంఛనంగా పదవీ బాధ్యతలు చేపట్టారు..!ట్యాంక్ బండ్ నమీపంలో బుద్ధభవన్ ఉన్న రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు..!

- వరంగల్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నేరెళ్ల శారద