తిరుపతి ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి
*తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి పరిధిలోని జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు.*
*ఈ సందర్భంగా శ్రీమతి నెల్లూరు మునిలక్ష్మి , శ్రీ నెల్లూరు వెంకటముని రెడ్డి కుమారుడు చి”యన్. లతీష్ కుమార్ రెడ్డి (సాయికుమార్ రెడ్డి) చి”లక్ష్మీ సౌభాగ్యవతి కె. హేమప్రియల వివాహ మహోత్సవంలో నూతన దంపతులను ఆశీర్వదించారు.*
*ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొని వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.*



