డుంబ్రిగుడ ఎంపీడీఓ కార్యాలయంలో అల్లూరి జిల్లా సైబర్ సెల్ సీఐ డి.వి. రమణ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ యాప్‌లకు స్పందించవద్దన్నారు. ఓటీపీ, పిన్, పాస్వర్డ్, బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పకూడదన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. స్ధానిక ఎస్ఐ ఎల్ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

డుంబ్రిగుడలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం