డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా జూలై 8న ఘన నివాళి కార్యక్రమం
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా 2026 జూలై 8వ తేదీ (బుధవారం) ఉదయం 9:00 గంటలకు వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం – ఎన్.జే.ఆర్. భవన్ ప్రాంగణంలో ఘన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నేదురుమల్లి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ *నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి* ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని, ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులు తో కలిసి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు
🙏
నేదరుమల్లి కార్యాలయం


