Monday, 7 September 2026
  • Home  
  • టీడీపీ ‘లీడర్‌షిప్ కాంక్లేవ్‌’లో కీలక చర్చలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ ‘లీడర్‌షిప్ కాంక్లేవ్‌’లో కీలక చర్చలు

మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘లీడర్‌షిప్ కాంక్లేవ్‌’ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వ పటిష్టత, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు మరింత చేరువయ్యే విధానాలపై చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం ఉత్సాహభరితంగా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.