Monday, 7 September 2026
  • Home  
  • ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భజన కార్యక్రమం
- నిజామాబాద్

ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భజన కార్యక్రమం

వేల్పూర్ మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . వేల్పురు భజన కారులు భజన పాటలతో అలరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు భజన కారులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.