Thursday, 30 April 2026
  • Home  
  • టీడీపీ మహానాడు వేదిక మార్పు… ఈసారి నెల్లూరులో నిర్వహణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ మహానాడు వేదిక మార్పు… ఈసారి నెల్లూరులో నిర్వహణ

అమరావతి: మే నెలలో జరగనున్న టీడీపీ మహానాడు వేదికలో కీలక మార్పు చోటుచేసుకుంది. తొలుత శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని భావించిన అధిష్టానం, తాజా పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాను వేదికగా ఖరారు చేసింది. జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో నరేంద్ర మోదీ సభలు జరిగే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యే ఈ మహాసభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.