Tuesday, 29 September 2026
  • Home  
  • జాషువా స్ఫూర్తితో సామాజిక పోరాటాలు
- ఖమ్మం

జాషువా స్ఫూర్తితో సామాజిక పోరాటాలు

ఖమ్మం: విప్లవ కవి గుర్రం జాషువా స్ఫూర్తితో సాంస్కృతిక, సామాజిక పోరాటాలను విస్తృతంగా చేపట్టాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్న నాగేశ్వరరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నండుపాటి మనోహర్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో గుర్రం జాషువా 131వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలోని అసమానతలు, కుల వివక్ష, సామాజిక అన్యాయాలపై జాషువా తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని వారు గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.