జార్ఖండ్‌లో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై పార్టీ నాయకత్వం చర్చలు ప్రారంభించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో కాంగ్రెస్ నేతలు సమావేశమై వ్యూహరచనపై చర్చించారు. స్థానిక నాయకుడికే అవకాశం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి సూచించింది.


