Thursday, 10 September 2026
  • Home  
  • జగన్‌మోహన్ రెడ్డికి రాఖీ కట్టిన కాకాణి పూజిత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగన్‌మోహన్ రెడ్డికి రాఖీ కట్టిన కాకాణి పూజిత

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి) తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగన్‌మోహన్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూజిత ఆయనతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. రాఖీ పండుగ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమం తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగింది. పూజిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జగన్‌ను కలిసి రాఖీ కట్టడం సంతోషంగా ఉందని పూజిత తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి)
తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగన్‌మోహన్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూజిత ఆయనతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. రాఖీ పండుగ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమం తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగింది. పూజిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జగన్‌ను కలిసి రాఖీ కట్టడం సంతోషంగా ఉందని పూజిత తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.