ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి)
తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూజిత ఆయనతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. రాఖీ పండుగ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమం తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగింది. పూజిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జగన్ను కలిసి రాఖీ కట్టడం సంతోషంగా ఉందని పూజిత తెలిపారు.

జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టిన కాకాణి పూజిత
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి) తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూజిత ఆయనతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. రాఖీ పండుగ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమం తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగింది. పూజిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జగన్ను కలిసి రాఖీ కట్టడం సంతోషంగా ఉందని పూజిత తెలిపారు.

