నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి చెందిన కె.ఎమ్.డి. వలి (K.M.D. Vali) దర్శకుడు కావాలనే సంకల్పంతో ‘ది కీ’ (The Key) అనే డెమో ఫిల్మ్‌ను తెరకెక్కించారు. ఇటీవల ‘K.m.d.A.S’ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు రెండు రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు వలి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ డెమో ఫిల్మ్‌లో నటించిన ఖలందర్ (విలన్), ఖలీల్, కరిముల్లా, నాగరాజు నాయక్, పుల్లారెడ్డి, షరీఫ్, పఠాన్ నాసిర్‌లకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

చాగలమర్రి కుర్రోడి ‘ది కీ’ డెమో ఫిల్మ్ ట్రైలర్‌కు విశేష స్పందన