Thursday, 30 July 2026
  • Home  
  • గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP)–2026-27 తయారీపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహణ
- కడప

గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP)–2026-27 తయారీపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహణ

పున్నమి ప్రతినిధి(జూలై 30) వేముల: తేదీ: 30-07-2026 స్థలం: మండల పరిషత్ సమావేశ మందిరం, వేముల మండలం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP)–2026-27 తయారీపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహణ గౌరవ ప్రిన్సిపాల్, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం (DPRC), వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వేముల మరియు DY ఎంపీడీఓ ,వేముల వారి ఆధ్వర్యంలో గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) కింద 2026–27 గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) తయారీపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌ.జెడ్పీటీసీ సభ్యులు బయపురెడ్డిగారు,గౌ.ఎంపీపీ గంగాదేవి గారు,గౌ ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, స్వయం సహాయక సంఘాల (SHG/VOA) సభ్యులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి(జూలై 30) వేముల:
తేదీ: 30-07-2026
స్థలం: మండల పరిషత్ సమావేశ మందిరం, వేముల మండలం
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP)–2026-27 తయారీపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహణ

గౌరవ ప్రిన్సిపాల్, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం (DPRC), వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వేముల మరియు DY ఎంపీడీఓ ,వేముల వారి ఆధ్వర్యంలో గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) కింద 2026–27 గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) తయారీపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో గౌ.జెడ్పీటీసీ సభ్యులు బయపురెడ్డిగారు,గౌ.ఎంపీపీ గంగాదేవి గారు,గౌ ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, స్వయం సహాయక సంఘాల (SHG/VOA) సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.