Wednesday, 26 August 2026
  • Home  
  • *తలారివెట్టు దగ్గర రోడ్డు ప్రమాదం*
- తిరుపతి

*తలారివెట్టు దగ్గర రోడ్డు ప్రమాదం*

తిరుపతి జిల్లా బి.ఎన్. కండ్రిగ మండలం తలారివెట్టు బస్టాండ్ వద్ద మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో పెద్ద పాండూరు వెంకటేశ్వర కాలనీకి చెందిన కటారి వెంకటేష్, వయస్సు 29 సంవత్సరాలు, తండ్రి పేరు వెంకటేష్, తన ఇంటి నిర్మాణం కోసం టైల్స్ కొనుగోలు చేయడానికి తన భార్య శిరీషతో కలిసి శ్రీకాళహస్తిలోని ఒక షాపుకు వెళ్లి, తిరిగి వారి స్వగ్రామమైన పెద్దపాండూరుకు మోటార్ సైకిల్ నంబర్ AP 39 M 0516పై వెళ్తుండగా, తలారిపేట బస్టాండ్ వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు నంబర్ AP 16 DN 3331ను దాని డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడిపి, వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న వెంకటేష్ మరియు అతని భార్య శిరీష ఇద్దరూ రోడ్డుపై కిందపడిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

తిరుపతి జిల్లా బి.ఎన్. కండ్రిగ మండలం తలారివెట్టు బస్టాండ్ వద్ద మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో పెద్ద పాండూరు వెంకటేశ్వర కాలనీకి చెందిన కటారి వెంకటేష్, వయస్సు 29 సంవత్సరాలు, తండ్రి పేరు వెంకటేష్, తన ఇంటి నిర్మాణం కోసం టైల్స్ కొనుగోలు చేయడానికి తన భార్య శిరీషతో కలిసి శ్రీకాళహస్తిలోని ఒక షాపుకు వెళ్లి, తిరిగి వారి స్వగ్రామమైన పెద్దపాండూరుకు మోటార్ సైకిల్ నంబర్ AP 39 M 0516పై వెళ్తుండగా, తలారిపేట బస్టాండ్ వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు నంబర్ AP 16 DN 3331ను దాని డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడిపి, వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు.
దీంతో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న వెంకటేష్ మరియు అతని భార్య శిరీష ఇద్దరూ రోడ్డుపై కిందపడిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.