Saturday, 16 May 2026
  • Home  
  • గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న మున్సిపల్ కమిషనర్
- జయశంకర్ భూపాలపల్లి

గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న మున్సిపల్ కమిషనర్

న్యాయస్థానం ఆర్డర్ పై చిన్నచూపు చూస్తున్నా మున్సిపాలిటీ కార్యాలయం* **పూర్తి బిల్డింగు సీల్ చేయాలని* *సాగర్ డిమాండ్ చేశారు* పత్రిక మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు నేను ఎస్ పి కే సాగర్ గత సంవత్సర కాలం అనగా 2024 జనవరి నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద తాటిపల్లి సత్యనారాయణ రాజబాబు గారు రాజబాబు గారు మున్సిపాలిటీ కార్యాలయంలో తీసుకున్న గృహనిర్మాణ అనుమతులను ఉల్లంఘించి వారి యొక్క భవన నిర్మాణాలు చేపడుతున్నారని మున్సిపల్ కమిషనర్ భూపాలపల్లి గారికి 2024 సంవత్సరంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదు పై అప్పటి కమిషనర్ గారు గాని అప్పటి ఇప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నేను పదేపదే మున్సిపాలిటీ కార్యాలయం వారు నేను ఇవ్వబడిన దరఖాస్తుపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సదర్ బిల్డింగ్ యజమాని గారికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరిస్తున్నట్లు నాకు సమాచారం వచ్చింది అట్టి సమాచారం దృశ్య నేను ఇక్కడ న్యాయం జరగదని నేను చేయబోయే పోరాటము నా వ్యక్తిగతం కోసం కాదని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ఈరోజు ఈ యొక్క భవనము అంబేద్కర్ సెంటర్లో అత్యంత రద్దీ జన సంచారం కలుగు ప్రదేశంలో నిర్మాణం జరుగుతున్నదని జి ప్లస్ ఫోర్ మరియు పెంట్ హౌస్ సెల్లార్ లు నిర్మిస్తున్నారు అని సింగరేణి ప్రాంతంలో అధిక ఫ్లోర్లతో నిర్మాణాలు జరిగితే ఆ ఫ్లోర్లు కృంగిపోయి భవనాలు కూలిపోయే అవకాశం ఉందని ఈ భవనము అధిక కోళ్లతో నిర్మాణాలు జరుగుతే అధిక ప్రాణం నష్టం జరిగే అవకాశం ఉందని సదరు అధికారులు గమనించాలని పలుమార్లు మొరపెట్టుకున్నా కూడా నా ఆవేదన జిల్లా కలెక్టర్ గారు గమనించాలని కోరాను కానీ జిల్లా కలెక్టర్ గారు గాని మున్సిపాలిటీ కమిషనర్ గారు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ప్రజా సంక్షేమం అవసరం లేనట్టుగా భావిస్తున్నట్లు నాకు అనిపించింది దీనిపైన ఇక్కడ న్యాయం జరగదని భావించి గౌరవ రాష్ట్ర న్యాయస్థానాన్ని లంచు మోషన్ ద్వారా ఈ భవనము ఓపెన్ కాకుండా చూడాలని ఇటువంటి భవనాలు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి ప్రాంతం అయినందున పర్మిషన్లు చూడాలని గౌరవ న్యాయస్థానాన్ని నేను కోరడం జరిగింది గౌరవ రాష్ట్ర న్యాయస్థానం నా అభ్యర్థనను పరిగణంలోకి తీసుకొని ప్రస్తుతము ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నటువంటి సురక్ష భవనం పేరుతో ఉన్న సత్యనారాయణ రాజబాబు గారి భవనాన్ని ఉల్లంఘించబడిన ఫ్లోర్లు మరియు స్ట్రక్చర్స్ ని డివియేషన్ జరిగిన ప్రతి చోట సీజ్ చేయాలని గౌరవ రాష్ట్ర న్యాయస్థానము మధ్యంతర ఉత్తర్వులు 26/08/2025; రోజున జారీ చేయడం జరిగినది అట్టి మద్యంతర ఉత్తర్వులపై శ్రీయుత మున్సిపాలిటీ కమిషనర్ భూపాలపల్లి గారు పూర్తిస్థాయిలో డివిజన్ జరిగిన ప్రతి చోటా సీల్ చేయకుండా నామమాత్రంగా ఆ భవనం యొక్క సెల్లార్ మరియు పెంట్ హౌస్ మాత్రమే ఫీజు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర న్యాయస్థానం జారీ చేయబడిన ఆర్డర్ను తుంగలో తొక్కుతూ ఆ భవన యజమానులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరిస్తూ ఆ భవనాన్ని జి ప్లస్ టు వరకు ఓపెన్ చేసుకోవాలని అంతర్గతంగా అధికారులు భవన యజమాని గారికి సహకరిస్తున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్న మున్సిపల్ కమిషనర్ భూపాలపల్లి గారిని నేను ఏమైనా నా వ్యక్తిగతంగా చేస్తా ఉన్న ఈ రోజు నేను ప్రజాసంక్షేమం కోసం ప్రాణ నష్టం జరగకుండా ఈ మున్సిపాలిటీ ప్రాంతము సింగరేణి ప్రాంతం అయినందున ఇక్కడ అధిక ఫ్లోర్లతో భవనాలు నిర్మిస్తే తెలిసి తెలవని ప్రజలకు ప్రాణనష్టం జరుగుతుందని భావించి మీకు రాజకీయ ఒత్తిడి ఉన్నదని గ్రహించి కూడా నేను గౌరవ రాష్ట్ర న్యాయస్థానాన్ని సందర్శించి సదరు ఆర్డర్ ను తీసుకొస్తే ఆ ఆర్డర్ ను మీరు తుంగలో తొక్కడం మీకు ఏమైనా న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్న ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మీరు ప్రజల పక్షాన ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకుల పక్షాన ఉన్నారా భూపాలపల్లి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మున్సిపాలిటీ కమిషనర్ను అడుగుతా ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ గారు మీకు జీతభత్యాలు రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారా రాజకీయ నాయకులు ఇస్తున్నారు అని అడుగుతా ఉన్నా మీరు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన వ్యక్తులు ఈరోజు రాజకీయ ముసుగుల కంట్రోల్ లో ఉండిపోతే ఎలా అని అడుగుతా ఉన్నా. మున్సిపాలిటీ కమిషనర్ భూపాలపల్లి గారు తమరు తక్షణమే స్పందించాలి సురక్ష హాస్పిటల్ పేరుతో ఉన్న బిల్డింగును గౌరవ రాష్ట్ర న్యాయస్థాన ఆర్డర్ను ఇప్పటికైనా గౌరవించి తమరు డివియేషన్ జరిగిన ప్రతి చోట గుర్తించి సీల్ చేయాలని తమరిని కోరుతున్నాను మరియు మీరు ఇకనైనా భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గా వ్యవహరించి ఎక్కడ ఎక్కడ అయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్మిషన్ల నులిగించబడిన బిల్డింగులను గుర్తించాలి అధిక ఫ్లోర్లతో నిర్మించబడుతున్న భవనాలను సేల్ చేయాలి పరిమితులకు లోబడి కట్టుకోవాలని ప్రజలకు సూచించాలని మున్సిపాలిటీ కమిషనర్ను డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గంధం రాకేష్ జశ్వంత్ రాజు కుమార్ శ్రీకాంత్ చరణ్ మరియు పలువురు పాల్గొన్నారు

న్యాయస్థానం ఆర్డర్ పై చిన్నచూపు చూస్తున్నా మున్సిపాలిటీ కార్యాలయం*

**పూర్తి బిల్డింగు సీల్ చేయాలని*
*సాగర్ డిమాండ్ చేశారు*

పత్రిక మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు నేను ఎస్ పి కే సాగర్ గత సంవత్సర కాలం అనగా 2024 జనవరి నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద తాటిపల్లి సత్యనారాయణ రాజబాబు గారు రాజబాబు గారు మున్సిపాలిటీ కార్యాలయంలో తీసుకున్న గృహనిర్మాణ అనుమతులను ఉల్లంఘించి వారి యొక్క భవన నిర్మాణాలు చేపడుతున్నారని మున్సిపల్ కమిషనర్ భూపాలపల్లి గారికి 2024 సంవత్సరంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదు పై అప్పటి కమిషనర్ గారు గాని అప్పటి ఇప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నేను పదేపదే మున్సిపాలిటీ కార్యాలయం వారు నేను ఇవ్వబడిన దరఖాస్తుపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సదర్ బిల్డింగ్ యజమాని గారికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరిస్తున్నట్లు నాకు సమాచారం వచ్చింది అట్టి సమాచారం దృశ్య నేను ఇక్కడ న్యాయం జరగదని నేను చేయబోయే పోరాటము నా వ్యక్తిగతం కోసం కాదని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ఈరోజు ఈ యొక్క భవనము అంబేద్కర్ సెంటర్లో అత్యంత రద్దీ జన సంచారం కలుగు ప్రదేశంలో నిర్మాణం జరుగుతున్నదని జి ప్లస్ ఫోర్ మరియు పెంట్ హౌస్ సెల్లార్ లు నిర్మిస్తున్నారు అని సింగరేణి ప్రాంతంలో అధిక ఫ్లోర్లతో నిర్మాణాలు జరిగితే ఆ ఫ్లోర్లు కృంగిపోయి భవనాలు కూలిపోయే అవకాశం ఉందని ఈ భవనము అధిక కోళ్లతో నిర్మాణాలు జరుగుతే అధిక ప్రాణం నష్టం జరిగే అవకాశం ఉందని సదరు అధికారులు గమనించాలని పలుమార్లు మొరపెట్టుకున్నా కూడా నా ఆవేదన జిల్లా కలెక్టర్ గారు గమనించాలని కోరాను కానీ జిల్లా కలెక్టర్ గారు గాని మున్సిపాలిటీ కమిషనర్ గారు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ప్రజా సంక్షేమం అవసరం లేనట్టుగా భావిస్తున్నట్లు నాకు అనిపించింది దీనిపైన ఇక్కడ న్యాయం జరగదని భావించి గౌరవ రాష్ట్ర న్యాయస్థానాన్ని లంచు మోషన్ ద్వారా ఈ భవనము ఓపెన్ కాకుండా చూడాలని ఇటువంటి భవనాలు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి ప్రాంతం అయినందున పర్మిషన్లు చూడాలని గౌరవ న్యాయస్థానాన్ని నేను కోరడం జరిగింది గౌరవ రాష్ట్ర న్యాయస్థానం నా అభ్యర్థనను పరిగణంలోకి తీసుకొని ప్రస్తుతము ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నటువంటి సురక్ష భవనం పేరుతో ఉన్న సత్యనారాయణ రాజబాబు గారి భవనాన్ని ఉల్లంఘించబడిన ఫ్లోర్లు మరియు స్ట్రక్చర్స్ ని డివియేషన్ జరిగిన ప్రతి చోట సీజ్ చేయాలని గౌరవ రాష్ట్ర న్యాయస్థానము మధ్యంతర ఉత్తర్వులు 26/08/2025; రోజున జారీ చేయడం జరిగినది అట్టి మద్యంతర ఉత్తర్వులపై శ్రీయుత మున్సిపాలిటీ కమిషనర్ భూపాలపల్లి గారు పూర్తిస్థాయిలో డివిజన్ జరిగిన ప్రతి చోటా సీల్ చేయకుండా నామమాత్రంగా ఆ భవనం యొక్క సెల్లార్ మరియు పెంట్ హౌస్ మాత్రమే ఫీజు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర న్యాయస్థానం జారీ చేయబడిన ఆర్డర్ను తుంగలో తొక్కుతూ ఆ భవన యజమానులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరిస్తూ ఆ భవనాన్ని జి ప్లస్ టు వరకు ఓపెన్ చేసుకోవాలని అంతర్గతంగా అధికారులు భవన యజమాని గారికి సహకరిస్తున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాట్లాడుతున్నారు

నేను అడుగుతా ఉన్న మున్సిపల్ కమిషనర్ భూపాలపల్లి గారిని నేను ఏమైనా నా వ్యక్తిగతంగా చేస్తా ఉన్న ఈ రోజు నేను ప్రజాసంక్షేమం కోసం ప్రాణ నష్టం జరగకుండా ఈ మున్సిపాలిటీ ప్రాంతము సింగరేణి ప్రాంతం అయినందున ఇక్కడ అధిక ఫ్లోర్లతో భవనాలు నిర్మిస్తే తెలిసి తెలవని ప్రజలకు ప్రాణనష్టం జరుగుతుందని భావించి మీకు రాజకీయ ఒత్తిడి ఉన్నదని గ్రహించి కూడా నేను గౌరవ రాష్ట్ర న్యాయస్థానాన్ని సందర్శించి సదరు ఆర్డర్ ను తీసుకొస్తే ఆ ఆర్డర్ ను మీరు తుంగలో తొక్కడం మీకు ఏమైనా న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్న ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మీరు ప్రజల పక్షాన ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకుల పక్షాన ఉన్నారా భూపాలపల్లి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మున్సిపాలిటీ కమిషనర్ను అడుగుతా ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ గారు మీకు జీతభత్యాలు రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారా రాజకీయ నాయకులు ఇస్తున్నారు అని అడుగుతా ఉన్నా మీరు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన వ్యక్తులు ఈరోజు రాజకీయ ముసుగుల కంట్రోల్ లో ఉండిపోతే ఎలా అని అడుగుతా ఉన్నా. మున్సిపాలిటీ కమిషనర్ భూపాలపల్లి గారు తమరు తక్షణమే స్పందించాలి సురక్ష హాస్పిటల్ పేరుతో ఉన్న బిల్డింగును గౌరవ రాష్ట్ర న్యాయస్థాన ఆర్డర్ను ఇప్పటికైనా గౌరవించి తమరు డివియేషన్ జరిగిన ప్రతి చోట గుర్తించి సీల్ చేయాలని తమరిని కోరుతున్నాను మరియు మీరు ఇకనైనా భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గా వ్యవహరించి ఎక్కడ ఎక్కడ అయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్మిషన్ల నులిగించబడిన బిల్డింగులను గుర్తించాలి అధిక ఫ్లోర్లతో నిర్మించబడుతున్న భవనాలను సేల్ చేయాలి పరిమితులకు లోబడి కట్టుకోవాలని ప్రజలకు సూచించాలని మున్సిపాలిటీ కమిషనర్ను డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గంధం రాకేష్ జశ్వంత్ రాజు కుమార్ శ్రీకాంత్ చరణ్ మరియు పలువురు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.