Friday, 15 May 2026
  • Home  
  • గన్నవరంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు.
- E-పేపర్

గన్నవరంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు.

ప్రమాదం జరిగితే ప్రాణం పోవాల్సిందే. గన్నవరం అక్టోబర్ 16 ( పున్నమి ప్రతినిధి సురేష్ ) గన్నవరం పరిధిలో గడిచిన వారం రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదల్లో సుమారు ఐదుగురు చనిపోగా కొంత మందికి గాయాలు పాలయ్యారు. ఎన్ హెచ్ – 16 జాతీయరహదారి గన్నవరం పట్టణం నుండి వెళ్లడం అధిక ట్రాఫిక్ దీనితో నిత్యం చిన్న చితక పెద్ద స్థాయిలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదల బారిన పడి ఏంతో మంది మృత్యువాత పడి వారి కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు లేకపోలేదు. కృష్ణాజిల్లా పరిధి బూడిమేరు కెనాల్ వద్ద మొదలవుతుంది. అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయానికి సుమారు రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది. నిత్యం ఎయిర్ పోర్ట్ నుండి భారీ స్థాయిలో రాకపోకలు సాగుతున్నాయి. అక్కడ నుండి గన్నవరం ఇంకొక కిలోమీటర్. ఈ మూడు కిలోమీటర్లు పరిధిలో ప్రధాన యాక్సిడెంట్ పాయింట్స్ కేసరపల్లి బైపాస్ లోని సవారిగూడెం జంక్షన్, దుర్గాపురం అమ్మవారి టెంపుల్, హెచ్ సి ఎల్, చైతన్య పాయింట్, గన్నవరం బస్టాండు ఏరియాల్లో ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని పాయింట్లలో ట్రాఫిక్ సిబ్బంది ఉన్నప్పటికీ వారి నిర్లక్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సిబ్బంది లేక ప్రమాదాలు దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు చెపట్టకపోవడం. అదేమని అడిగితే సిబ్బంది కొరత ఈ నెల 1వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో తెల్లవారితే దసరా కారణంగా అధిక ట్రాఫిక్ సాగింది. ఆ సమయంలో ఒక్కసారె మూడు లారీలు మూడు కార్లను డికొన్న సంఘటన కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. పాయింట్లో ఉండాల్సిన ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన 20 నిముషాలకు ట్రాఫిక్ సిబ్బంది వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి. నిన్న దుర్గాపురం వద్ద ఒక ప్రమాదం నేడు గన్నవరం చైతన్య కటింగ్ వద్ద ఒక ప్రమాదం రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత అసలు డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎందుకు నిలక్ష్యం వ్యవహారిస్తునట్లు. అదేమంటే మాది పెద్ద వయస్సు ఎక్కువ సేపు నిలబడలేము ఇది కారణంగా చెప్పడం. ఇలా ఎంతమంది ప్రాణాలు బలైపోవాలి అని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

ప్రమాదం జరిగితే ప్రాణం పోవాల్సిందే.

గన్నవరం అక్టోబర్ 16 ( పున్నమి ప్రతినిధి సురేష్ )
గన్నవరం పరిధిలో గడిచిన వారం రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదల్లో సుమారు ఐదుగురు చనిపోగా కొంత మందికి గాయాలు పాలయ్యారు. ఎన్ హెచ్ – 16 జాతీయరహదారి గన్నవరం పట్టణం నుండి వెళ్లడం అధిక ట్రాఫిక్ దీనితో నిత్యం చిన్న చితక పెద్ద స్థాయిలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదల బారిన పడి ఏంతో మంది మృత్యువాత పడి వారి కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు లేకపోలేదు. కృష్ణాజిల్లా పరిధి బూడిమేరు కెనాల్ వద్ద మొదలవుతుంది. అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయానికి సుమారు రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది. నిత్యం ఎయిర్ పోర్ట్ నుండి భారీ స్థాయిలో రాకపోకలు సాగుతున్నాయి. అక్కడ నుండి గన్నవరం ఇంకొక కిలోమీటర్. ఈ మూడు కిలోమీటర్లు పరిధిలో ప్రధాన యాక్సిడెంట్ పాయింట్స్ కేసరపల్లి బైపాస్ లోని సవారిగూడెం జంక్షన్, దుర్గాపురం అమ్మవారి టెంపుల్, హెచ్ సి ఎల్, చైతన్య పాయింట్, గన్నవరం బస్టాండు ఏరియాల్లో ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని పాయింట్లలో ట్రాఫిక్ సిబ్బంది ఉన్నప్పటికీ వారి నిర్లక్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సిబ్బంది లేక ప్రమాదాలు దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు చెపట్టకపోవడం. అదేమని అడిగితే సిబ్బంది కొరత ఈ నెల 1వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో తెల్లవారితే దసరా కారణంగా అధిక ట్రాఫిక్ సాగింది. ఆ సమయంలో ఒక్కసారె మూడు లారీలు మూడు కార్లను డికొన్న సంఘటన కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. పాయింట్లో ఉండాల్సిన ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన 20 నిముషాలకు ట్రాఫిక్ సిబ్బంది వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి. నిన్న దుర్గాపురం వద్ద ఒక ప్రమాదం నేడు గన్నవరం చైతన్య కటింగ్ వద్ద ఒక ప్రమాదం రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత అసలు డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎందుకు నిలక్ష్యం వ్యవహారిస్తునట్లు. అదేమంటే మాది పెద్ద వయస్సు ఎక్కువ సేపు నిలబడలేము ఇది కారణంగా చెప్పడం. ఇలా ఎంతమంది ప్రాణాలు బలైపోవాలి అని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.