ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో ఎర్ర గద్దె దగ్గర గణేశుని విగ్రహం దగ్గరి లడ్డు వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో 8500 రూపాయలకు లడ్డును నాగన్న చారి. విజయ. గారు సొంతం చేసుకున్నారు .ఈ వేలం పాటలో భక్తులు ప్రజలు ఉత్సాహంగా వేలంపాటలు పాల్గొని విజయవంతం చేశారు.



