Thursday, 24 September 2026
  • Home  
  • అక్టోబర్ 2న యూపీఐ లావాదేవులు నిలిచిపోతాయా?
- Featured

అక్టోబర్ 2న యూపీఐ లావాదేవులు నిలిచిపోతాయా?

యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ పాటించాలని కొన్ని వ్యాపార సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున డిజిటల్ చెల్లింపులు స్వీకరించకుండా నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులను కోరాయి. నిరసనలో భాగంగా దుకాణాల వద్ద ఉన్న యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్‌లను నల్లటి వస్త్రంతో కప్పాలని సూచించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ సంఘాలు మద్దతు ప్రకటించినట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర వెల్లడించారు. అయితే వినియోగదారులు ముందుగా అధికారిక బ్యాంకింగ్ ప్రకటనలను పరిశీలించడం మంచిది.

యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ పాటించాలని కొన్ని వ్యాపార సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున డిజిటల్ చెల్లింపులు స్వీకరించకుండా నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులను కోరాయి.
నిరసనలో భాగంగా దుకాణాల వద్ద ఉన్న యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్‌లను నల్లటి వస్త్రంతో కప్పాలని సూచించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ సంఘాలు మద్దతు ప్రకటించినట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర వెల్లడించారు. అయితే వినియోగదారులు ముందుగా అధికారిక బ్యాంకింగ్ ప్రకటనలను పరిశీలించడం మంచిది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.