ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపురం మండలంలోని బుధరావుపేట. అశోక్ నగర్. రంగపురం గ్రామాల్లో గణేష్ నిమజ్జనం చేసే చెరువులను ఖానాపురం ఎస్సై రామ్మోహన్. తహసిల్దార్ రమేష్. అశోక్ నగర్ సర్పంచ్ . బుధరావుపేట సర్పంచ్ . రంగాపూర్ సర్పంచ్. పరిశీలించారు. చెరువులో పిచ్చి మొక్కలు తొలగించి నిమజ్జనానికి అణువుగా ఉండేలా చూస్తున్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.



