Wednesday, 6 May 2026
  • Home  
  • ఖమ్మం జిల్లాకు భారీ అంతర్జాతీయ క్రీడా సముదాయం..
- ఖమ్మం

ఖమ్మం జిల్లాకు భారీ అంతర్జాతీయ క్రీడా సముదాయం..

ఖమ్మం జిల్లాకు క్రీడా రంగంలో మహర్దశ పట్టనుంది. రూ.92.76 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రఘునాథపాలెం మండలంలో 21.20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఫ్లడ్‌లైట్లతో కూడిన క్రికెట్ స్టేడియం, ఇండోర్ గేమ్స్ హాల్స్, స్విమ్మింగ్ పూల్‌తో పాటు పలు ఆధునిక క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిట శ్రీహరి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే ఖమ్మం ప్రముఖ క్రీడా కేంద్రంగా అవతరించే అవకాశముంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.