Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

కొవ్వూరు జెడ్పీటీసీ అభ్యర్థి పెరుగు పోతురాజు మర్యాదపూర్వక భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొవ్వూరు జెడ్పీటీసీ అభ్యర్థి పెరుగు పోతురాజు మర్యాదపూర్వక భేటీ

కొవ్వూరు, అక్టోబరు 27 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన కొవ్వూరు జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థి పెరుగు పోతురాజు పలువురు కూటమి నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర సమక్షంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీ రామారావును కలిశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

కొవ్వూరు జెడ్పీటీసీ అభ్యర్థి పెరుగు పోతురాజు మర్యాదపూర్వక భేటీ

కొవ్వూరు జెడ్పీటీసీ అభ్యర్థి పెరుగు పోతురాజు మర్యాదపూర్వక భేటీ

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *