చెన్నారావుపేట మండలం ఝల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బాధావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. MLA దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి ముంగిటకే వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీపివో, అమీనాబాద్ సొసైటీ డైరెక్టర్ అంబాల రవి, ఇండ్ల సునీల్, జక్క వెంకన్న, బాధావత్ రాజు, మెండే విజేందర్, కొర్ర శివ మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బాధావత్ బాలు నాయక్