అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) :
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నది అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు పాటి శివకుమార్ అన్నారు,ప్రభుత్వం సుమారు మూడు వేల కోట్ల బకాయాలను చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ప్రజలు ఇబ్బందులు పట్ల గాని ఏమాత్రం ఆలోచన లేదు అనడానికి ఇదొక నిదర్శనం, అనారోగ్యం చేతగాని ఏదైనా ప్రమాదవశాత్తు గాని హాస్పటల్ బారిన పడినటువంటి పేద వర్గాల వారికి సంజీవనిగా ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరోగ్య శ్రీ పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారని, 2019 నుండి 2024 మధ్య మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుమారు మూడువేల జబ్బులు మరియు ఇతర ప్రొసీజర్ల ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కుటుంబానికి 20 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత ఇవ్వడం జరిగింది, ఈ కూటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరోగ్య శ్రీ ని తీసివేసి కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం మొదటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ వస్తుంది, దీని కారణంగా రాష్ట్రంలో పేద వర్గాల వారు ప్రమాదాల ద్వారా,అనారోగ్య సమస్యల ద్వారా ఆర్థికంగా వాళ్ళకి భరోసా లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు రోదిస్తున్నాయని ఈ రోదన కచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక శాపంగా ప్రజల రోదన తగులుతుందని శివకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు

కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తుంది : వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు పాటి శివకుమార్
అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) : కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నది అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు పాటి శివకుమార్ అన్నారు,ప్రభుత్వం సుమారు మూడు వేల కోట్ల బకాయాలను చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ప్రజలు ఇబ్బందులు పట్ల గాని ఏమాత్రం ఆలోచన లేదు అనడానికి ఇదొక నిదర్శనం, అనారోగ్యం చేతగాని ఏదైనా ప్రమాదవశాత్తు గాని హాస్పటల్ బారిన పడినటువంటి పేద వర్గాల వారికి సంజీవనిగా ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరోగ్య శ్రీ పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారని, 2019 నుండి 2024 మధ్య మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుమారు మూడువేల జబ్బులు మరియు ఇతర ప్రొసీజర్ల ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కుటుంబానికి 20 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత ఇవ్వడం జరిగింది, ఈ కూటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరోగ్య శ్రీ ని తీసివేసి కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం మొదటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ వస్తుంది, దీని కారణంగా రాష్ట్రంలో పేద వర్గాల వారు ప్రమాదాల ద్వారా,అనారోగ్య సమస్యల ద్వారా ఆర్థికంగా వాళ్ళకి భరోసా లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు రోదిస్తున్నాయని ఈ రోదన కచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక శాపంగా ప్రజల రోదన తగులుతుందని శివకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు

