మండలంలోని వీర్రకల్లు గ్రామంలో కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కత్తితో జరిగిన దాడిలో సంఘన రామిరెడ్డి (90) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన సంజీవ్ (30), రామిరెడ్డి మధ్య కులం పేరుతో దూషించాడన్న అంశంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ పరస్వరం దుధ్వాఫలాడుకోవడంతో వివాదం తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. అనంతరం సంజీవ్ తన ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి రామిరెడ్డిపై పలుమార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది.తీవ్ర గాయాలపాలైన రామిరెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం సంజీవ్ స్వయంగా కలిగిరి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.సమాచారం అందుకున్న కలిగిరి ఎస్పై సయ్యడ్ లతీఘ్ న్నిసా ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలే ఇరువురి మధ్య వివాదానికి ప్రధాన కారణమని ప్రాధిమికంగా పోలీసులు తెల్లడిస్తురనట్లు సమాచారం. ఘటనకు సంబంధించన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్పి ఉంది.

కులం పేరుతో దూషించాడన్న వివాదం.. కత్తి దాడిలో 90 ఏళ్ల వృద్దుడు మృతి