Friday, 10 July 2026
  • Home  
  • కాశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం
- News

కాశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన జకీర్ గనాయ్ హతమయ్యాడు. అతని వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.