జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన జకీర్ గనాయ్ హతమయ్యాడు. అతని వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

- News
కాశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం