తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామ నివాసి కాకర్ల ప్రభాకర్ రావు భార్య అనంతలక్ష్మి ఇటీవల కాలంలో మరణించారు. ఆమె దశ దిన కార్యక్రమానికి ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. పరామర్శించిన వారిలో మాజీ ఎంపీ మాగంటి బాబు, అల్లూరి విక్రమాధిత్య, గన్నిన సత్తిబాబు,
కొర్లపాటి దత్తుడు, దండమూడి శేషు
కాకర్ల వంశీ, మద్దూకూరి పెద్దబ్బులు,
తాళ్లపూడి మాజీ ఎంపీటీసీ పెదపాటి కృష్ణ మోహన్ తదితరులు ఉన్నారు.

కాకర్ల కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు మాజీ ఎంపీ మాగంటి బాబు సహా పలువురి పరామర్శ
తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామ నివాసి కాకర్ల ప్రభాకర్ రావు భార్య అనంతలక్ష్మి ఇటీవల కాలంలో మరణించారు. ఆమె దశ దిన కార్యక్రమానికి ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. పరామర్శించిన వారిలో మాజీ ఎంపీ మాగంటి బాబు, అల్లూరి విక్రమాధిత్య, గన్నిన సత్తిబాబు, కొర్లపాటి దత్తుడు, దండమూడి శేషు కాకర్ల వంశీ, మద్దూకూరి పెద్దబ్బులు, తాళ్లపూడి మాజీ ఎంపీటీసీ పెదపాటి కృష్ణ మోహన్ తదితరులు ఉన్నారు.

