రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన తాల్లపల్లి లత కుటుంబ సభ్యులకు అలాగే పుట్టుకతో అంగ వైకల్యంతో ఉన్న నలిమొల మహేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి బాదిత కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ద్వారా తాల్లపల్లి లత కుటుంబానికి 25,000 రూపాయలు, నలిమెల మహేందర్ కుటుంబానికి 25000 రూపాయలు చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గారు అందిరిచారు.

కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన తాల్లపల్లి లత కుటుంబ సభ్యులకు అలాగే పుట్టుకతో అంగ వైకల్యంతో ఉన్న నలిమొల మహేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి బాదిత కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ద్వారా తాల్లపల్లి లత కుటుంబానికి 25,000 రూపాయలు, నలిమెల మహేందర్ కుటుంబానికి 25000 రూపాయలు చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గారు అందిరిచారు.

