Wednesday, 16 September 2026
  • Home  
  • ఉదయగిరి: మహిళపై దాడి.. అట్రాసిటీ కేసు నమోదు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: మహిళపై దాడి.. అట్రాసిటీ కేసు నమోదు

ఉదయగిరి మండలం వెంగళరావునగర్‌కు చెందిన నప్పెర్ల కృష్ణకుమారిపై అదే గ్రామానికి చెందిన గోగుల నాగమణి, ఆమె కుమారుడు శ్రీహరి, స్టాలిన్ దూషిస్తూ దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. ఇటీవల కృష్ణకుమారి దారిలో నడిచి వెళ్తుండగా ముగ్గురు తనను అడ్డుకుని దూషించి దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అనుచితంగా ప్రవర్తించి, దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బండ్లపూడి మహేంద్ర తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.