ఈరోజు *శ్రీ రామ హృదయ సందర్శన కార్యక్రమం * బుధరావుపేట గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోఆలయ అర్చకస్వామి వారిచే పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభించడం జరిగింది..
భజన మండలి సభ్యులు ఆలయకమిటీ
ఆధ్వర్యములో కలశం తలపై ఎత్తుకుని స్వామివారి స్తోత్రపఠనం చేస్తూ గ్రమంలోని ప్రధానవీధులనుండి కళశసందర్శన
కార్యక్రం నిర్వహించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, భజనబృందాలసభ్యులు, అర్చకస్వామి పాల్గొనడంజారిగింది.



