Friday, 10 July 2026
  • Home  
  • ఏపీలో (జూలై 8వ తేది) నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏపీలో (జూలై 8వ తేది) నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ఏపీలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను జూలై 8 నుంచి ఆగస్టు చివరి వరకు చేపడుతోంది. లబ్ధిదారులు మీ-సేవ లేదా గ్రామ సచివాలయాల ద్వారా జోనల్ స్థాయిలో స్లాట్ బుక్ చేసుకోవాలి. జూలై 13 నుంచి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీలో దివ్యాంగుల కోసం ‘సదరం’ సేవలలో కీలక సంస్కరణలు తెచ్చినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జులై 13 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్రయాణ భారం తగ్గించేలా రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి.. సొంత జోన్లోనే పరీక్షల సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్
ఏపీలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను జూలై 8 నుంచి ఆగస్టు చివరి వరకు చేపడుతోంది. లబ్ధిదారులు మీ-సేవ లేదా గ్రామ సచివాలయాల ద్వారా జోనల్ స్థాయిలో స్లాట్ బుక్ చేసుకోవాలి. జూలై 13 నుంచి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఏపీలో దివ్యాంగుల కోసం ‘సదరం’ సేవలలో కీలక సంస్కరణలు తెచ్చినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జులై 13 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్రయాణ భారం తగ్గించేలా రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి.. సొంత జోన్లోనే పరీక్షల సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.