ఏపీలో ఈరోజు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు
దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం
ఈ రోజు మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో వర్షాలు
పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వానలు
గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని విపత్తుల సంస్థ హెచ్చరిక….


