Thursday, 24 September 2026
  • Home  
  • ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విశ్వబ్రాహ్మణ నాయకులు
- నిర్మల్

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విశ్వబ్రాహ్మణ నాయకులు

నిర్మల్: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ మాతృసంఘం జిల్లా అధ్యక్షులు డా. కత్రోజు అశోక్ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకోజు కిషన్ ఆచారి ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ మాతృసంఘం జిల్లా అధ్యక్షులు డా. కత్రోజు అశోక్ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకోజు కిషన్ ఆచారి ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.