Sunday, 9 August 2026
  • Home  
  • ఉదయగిరిలో YSRCP భారీ నిరసన ర్యాలీకి పిలుపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో YSRCP భారీ నిరసన ర్యాలీకి పిలుపు

ఉదయగిరిలో YSRCP భారీ నిరసన ర్యాలీకి పిలుపు ఉదయగిరి నియోజకవర్గంలో యువత, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు DSC నియామకాల్లో అవకతవకలపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్సార్ సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ ట్యాంక్ బండ్ మీదుగా బస్‌స్టాండ్ సెంటర్ వరకు సాగనుంది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉదయగిరిలో YSRCP భారీ నిరసన ర్యాలీకి పిలుపు
ఉదయగిరి నియోజకవర్గంలో యువత, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు DSC నియామకాల్లో అవకతవకలపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్సార్ సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ ట్యాంక్ బండ్ మీదుగా బస్‌స్టాండ్ సెంటర్ వరకు సాగనుంది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.