Friday, 1 May 2026
  • Home  
  • ఉదయగిరి విద్యార్థుల అద్భుత ఫలితాలు – అభినందన సభలో ఘన సత్కారం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి విద్యార్థుల అద్భుత ఫలితాలు – అభినందన సభలో ఘన సత్కారం

ఉదయగిరి విద్యార్థుల అద్భుత ఫలితాలు – అభినందన సభలో ఘన సత్కారం ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉదయగిరి నియోజకవర్గ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ స్కూల్‌లో నిర్వహించిన అభినందన సభలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. Ch. లిఖిత 598 మార్కులు, యల్లాల భావన 595 మార్కులు సాధించడం విశేషం. మొత్తం 37 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం విజయానికి కారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఉదయగిరి విద్యార్థుల అద్భుత ఫలితాలు – అభినందన సభలో ఘన సత్కారం
ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉదయగిరి నియోజకవర్గ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ స్కూల్‌లో నిర్వహించిన అభినందన సభలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. Ch. లిఖిత 598 మార్కులు, యల్లాల భావన 595 మార్కులు సాధించడం విశేషం. మొత్తం 37 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం విజయానికి కారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.