Tuesday, 8 September 2026
  • Home  
  • సీఎం రిలీఫ్ చెక్కులను అందించిన-సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి
- వరంగల్

సీఎం రిలీఫ్ చెక్కులను అందించిన-సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి

సీఎం రిలీఫ్ చెక్కులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు పాపయ్య పేటలో బాధ్యత కుటుంబాలకు అనారోగ్యంతో బాధపడుతూ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి సీఎం సహాయనిధి పొందారు.పాపయ్యపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉప్పరి కొమురయ్య ఆధ్వర్యంలో. నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మజ్జిగ రాంబాబు.తాళ్ల సమ్మయ్య. .మాజీ ఉపసర్పంచ్ మేడి వెంకటేశ్వర్లు. మండల రవి. వార్డు మెంబర్ కన్నం వెంకన్న. మండల మైనార్టీ ఉపాధ్యక్షుడు కాజా పాషా. వార్డు మెంబర్ టేకుల స్వామి. మండల యూత్ నాయకుడు అన్న బోయిన సునీల్. ఇందిరమ్మ కమిటీ మెంబర్ కన్నం కుమార్. బౌత్ మహేందర్. ఇస్లావత్ బాలు. బుడిగే వెంకటేశ్వర్లు. ఉప్పలయ్య. బుడిగె నాగులు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.