Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరుకు అదనపు బలగాలు రాక.!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరుకు అదనపు బలగాలు రాక.!

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరులో మంగళవారం సాయింత్రం టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.
  • రాళ్ల దాడులు చేసుకున్నారు.
  • దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరుకు అదనపు బలగాలను పంపారు.

ప్రొద్దుటూరులో మంగళవారం సాయింత్రం టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. రాళ్ల దాడులు చేసుకున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరుకు అదనపు బలగాలను పంపారు. కడప నుంచి వచ్చిన AR పోలీసులను టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ ఇంటి వద్ద, SS మాల్ వద్ద బందోబస్తు ఉంచారు. 3 టౌన్ సీఐ రామాంజనేయుడు, ఎస్ఐలు సంజీవరెడ్డి, మొహిద్దీన్ పర్యవేక్షిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *