Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

హౌసింగ్ ఐరన్ మాయంపై కేసు నమోదు: ప్రొద్దుటూరు సీఐ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హౌసింగ్ ఐరన్ మాయంపై కేసు నమోదు: ప్రొద్దుటూరు సీఐ

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక 3 టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు.
  • రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలోని మార్కెట్ యార్డు గోడౌన్లో 268.571 టన్నుల ఐరన్ మాయమైందని ఆ శాఖ జిల్లా పీడీ రాజారత్నం పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
  • మాయమైన ఐరన్ విలువ రూ.1.70 కోట్లు ఉంటుందని పీడీ తెలిపారు.

ప్రొద్దుటూరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక 3 టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలోని మార్కెట్ యార్డు గోడౌన్లో 268.571 టన్నుల ఐరన్ మాయమైందని ఆ శాఖ జిల్లా పీడీ రాజారత్నం పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మాయమైన ఐరన్ విలువ రూ.1.70 కోట్లు ఉంటుందని పీడీ తెలిపారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *