Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరు రాళ్ల దాడిపై టీడీపీ అధిష్ఠానం ఆరా.!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరు రాళ్ల దాడిపై టీడీపీ అధిష్ఠానం ఆరా.!

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ వర్గీయులు మంగళవారం గొడవ పడ్డారు.
  • పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు.
  • అధికార పార్టీలోని వారే శాంతి భద్రతలకు భంగం కలిగించారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ వర్గీయులు మంగళవారం గొడవ పడ్డారు. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. అధికార పార్టీలోని వారే శాంతి భద్రతలకు భంగం కలిగించారు. ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు సమచారం. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *