Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

PDTR: SS మాల్ తనిఖీ.. కొనుగోలుదారుల్లో ఆందోళన.!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
PDTR: SS మాల్ తనిఖీ.. కొనుగోలుదారుల్లో ఆందోళన.!

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరులోని అతి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ SS మాల్ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండానే నిర్మించారని PGRSలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఫైర్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
  • నిబంధనలు పాటించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.
  • ఇప్పటికే మాల్ బ్యాంక్ రుణాలపై బ్యాంకర్లు విచారణ నిర్వహిస్తున్నారు.

ప్రొద్దుటూరులోని అతి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ SS మాల్ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండానే నిర్మించారని PGRSలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఫైర్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.

ఇప్పటికే మాల్ బ్యాంక్ రుణాలపై బ్యాంకర్లు విచారణ నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాల్ నందు గదులు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *